Viluva Quotes In Telugu For Instagram ✂️ Copy This Ideas! ✨

Viluva Quotes In Telugu For Instagram ✂️ Copy This Ideas! ✨

If You Are Searching For Viluva Quotes In Telugu For Instagram Then You Should Follow This Post Till The End Because Here You Will Found Many Viluva Quotes In Telugu For Instagram . You Can Choose The Best Viluva Quotes In Telugu For Instagram From Here And Copy And Paste ✂ ✓ It Into Your Instagram post.

Viluva Quotes In Telugu For Instagram


😍➤ Best Viluva Quotes In Telugu For Instagram

నీకు కుదిరినప్పుడు కాదు. ఎదుటవారికి అవసరమైనప్పుడు చేస్తే దానిని సహాయం అంటారు.

నువ్వు దాచుకున్న కోట్ల డబ కంటే, నీకోసం అమ్మ దాచుకున్న ఆకలి విలువ చాలా ఎక్కువ.

విలువ లేని వారితో వాదించడం, వాళ్ల మాటలకి స్పందించటం వల్ల, వాళ్ళ విలువ మనం పెంచడమే అవుతుంది. కదలని బొమ్మకు కవితలు చెప్పినా, మారని మనిషికి నీతులు చెప్పినా ఒక్కటే.

ఉన్నతమైన విలువలు, నిన్ను మనిషిగా నిలబెట్టేవి. మానవత్వం వైపు నడిపించేవి. అమూల్యమైనవి అపురూపమైనవి జటిలమైన సమస్యలకు పరిష్కారం చూపించేవి. డబ్బులకు దాసోహం కానివి.

మనం నవ్వడం అందరూ నేర్పిస్తారు కానీ. ఏడవడం మాత్రం మనం ప్రాణంగా ప్రేమించిన వారు మాత్రమే నేర్పిస్తారు.

ఉలి దెబ్బకు భయపడితే శీలా శీల్పం కాలేదు సమస్యలకు భయపడితే “మనిషి మహర్షి కాలేడు.

నిన్న గడిచిపోయింది రేపు ఎలా ఉంటుందో తెలియదు ఈరోజే అన్నింటికన్నా విలువైనది.

అర్థరహితమైన మాటలకన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది.

తనవరకు వచ్చినప్పుడే మనిషికి బాధ విలువ తెలుస్తుంది, అప్పటివరకు ఎదుటివారి బాధ చులకనగా కనిపిస్తుంది. అనుభవమే మనిషికి గుణపాఠం.

నీ హోదా, స్థాయి పెరిగిందని కళ్ళు నెత్తిన పెట్టుకుని చూస్తూ నడవను కాలానికి గుణపాఠం నేర్చే అలవాటుంది…

నీకు విలువ లేని చోట నీ నిజం గెలవదు. నీకు నువ్వు నిలదోక్కుకున్న చోట నీ అబద్దం సైతం చిందులేస్తుంది.

మనిషి విలువ మాటల్ని బట్టి కాదు, చేతల్ని బట్టి నిర్ణయమవుతుంది

ఒక వ్యక్తి యొక్క విలువ వారి మాటలలోని నిలకడను బట్టి తెలుస్తుంది.

జీవితం మనుషుల విలువ తెలుపుతుంది జీవనం డబ్బు విలువ తెలుపుతుంది.

వస్తువు విలువ కొనేటప్పుడు కలుసుకుంటాం మనిషి విలువ కోల్పోయి తెలుసుకుంటాం.

“ఎప్పుడైతే నీ మాటకు విలువ లేకుండ పోతుందో నీ అవసరం వాళ్లకు లేదు అని దాని అర్ధం”

అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ ఎదుటివారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ.

కష్టాలు ఎదురయినపుడే మనిషికి విజయం విలువ ఏమిటో తెలుస్తుంది…!!

మనం ఎవరికైతే ఎక్కువ విలువ ఇస్తామో వారి దృష్టిలో మనం చాలా చౌకగా కనిపిస్తాము..!

కష్టాల్ని ఓర్చి పచేసినప్పుడే  మనిషికి  విజయం యొక్క విలువ తెలుస్తుంది.

మనం ఎవరికీ అయితే ఎక్కువ విలువ ఇస్తామో,  వాళ్ళ దృష్టిలో మనం చాల చౌకగా కనిపిస్తాము.

బాధ్యత తెలియని వారికి పనులు అప్పగించకు బంధాలకి విలువ ఇవ్వని వారితో బంధుత్వం కలుపుకోకు.

విలువ లేని ప్రేమ చక్కర లేని కాఫీ లాంటిది ఎంత తాగిన తృప్తి ఉండదు.

విలువలేని మనుషుల దగ్గర రోజు ఉండే  బదులు విలువ ఇచ్చే వారి దగ్గర ఒక్క గంట ఉండటం మేలు.

విలువలు పాటించే వారికే విలువల యొక్క విలువ తెలుస్తుంది.

విజయం సాదించిన వ్యక్తిగా కాదు.విలువలు కలిగిన వ్యక్తిగా మారటానికి ప్రయత్నించు.

నీ కోసం ఎదురు చూసే మనిషిని ఒక గంట…ఒక పూట… ఒక రోజు నిర్లక్ష్యం చేయి తప్పు లేదు కాని..!!కాని ప్రతి రోజు అలాగే  నిర్లక్ష్యం చేస్తే ఏదో ఒక రోజు నువ్వు కావాలి అని పిలిచినా పలకనంత దూరం వెళ్ళిపోతారు.

అవసరం కోసం ఏర్పడిన బంధాలివి ఆఖరి క్షణం వరకు తోడు ఉండేవి కావు!!!భోగభాగ్యాల కోసం ఏర్పడిన బంధాలివి బ్రతుకు ప్రయాణంలో తోడు ఉండేవి కావు!!

మనవి కాని బంధాల వెంట ఎంత తిరిగిన  నీ దేహానికి అలసట నీ మనస్సుకి బాధ తప్ప ఇంకేమి ఉండదు.నీదయినది ఎప్పటికి… నిన్ను వీడదు.నీదికానిది ఎప్పటికి నీకు దొరకదు.

మరణం మనిషిని ఒక్కసారే చంపుతుంది…కానీ….మనస్సు పడే బాధ మనిషిని ప్రతి రోజు చంపుతుంది.

విలువైన మాటలు చెప్పేవాళ్ళు దొరకడం మన అదృష్టం.అవి విలువైనవని తెలుసుకోలేక పోవడం  మన దురదృష్టం.

గొంతు పెంచడం కాదు నీ మాట విలువ పెంచుకో వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు.

ఎవ్వడు విలువ ఇవ్వలేదు అని నీ విలువ తగ్గదు.. నీ జీవితం నీకు విలువైనది.విలువలు లేని విలువలు ఇవ్వని మనుషులకి దూరంగా ఉండటం మంచిది.

నిన్న గడిచిపోయింది, రేపు ఎలా ఉంటుందో తెలియదు.ఈ రోజే అన్నింటి కన్నా విలువైనది.

కాలం కంటే విలువైనది ఏది లేదు,దాన్ని దుర్వినియోగం చేయకూడదు.

ఓటమి ఎరుగని వ్యక్తీ కన్నా,విలువలతో జీవించే వ్యక్తీ గొప్పవాడు.

నీవు నీ తల్లితండ్రులకి విలువ ఇవ్వకపోతే,నీ పిల్లలు కూడా నీకు విలువ ఇవ్వరు.

బంగారంలో ప్రతి సన్నని తీగకు విలువ ఉన్నట్లే మన జీవితంలో ప్రతి క్షణం విలువైనదే.

ఈ రోజుల్లో విలువలు కలిగి ఉన్న మనిషికన్నా,విలువ కల్గిఉన్న మనుషులకే విలువెక్కువ.

తెగిపోయిన చెప్పుల్ని అయిన వారం రోజులు నీ ఇంట్లో ఉంచుకోవచ్చు.కాని,ప్రాణం పోయాక నీ శవాన్ని మూడు రోజులు కూడా నీ ఇంట్లో ఉండనివ్వరు.నీలొ ప్రాణం ఉన్నంత వరకే నీ శరీరానికి విలువ.

వృక్షానికి వేర్లు ఎంత ముఖ్యమో,మనిషికి విలువలు కూడా అంతే  ముఖ్యం.

కస్టపడి బ్రతికేవాడు.. ఎప్పుడు కూడా.. కోటీశ్వరుడే..!ఒకడి కడుపు కొట్టి బ్రతికేవాడే అసలైన పేదవాడు..!

మన దగ్గర ఎంత డబ్బు అయినా ఉండవచ్చు కానీ,ఎదుటివారిని చులకనగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు.

జీవితంలో నిజమైన విలువలు నేర్పించేది విద్య మాత్రమే.

దైర్యం చెపితే రాదు చేస్తేనే వస్తుంది.చీకటితో చెలిమి చేస్తే వెలుగు బహుమతిగా వస్తుంది. దుఃఖం అర్థం చేసుకున్నప్పుడే ఆనందం విలువ తెలుస్తుంది.

😍➤ Final Word 

Let us know in the comments if you already knew about them or if any was a surprise for you 👍 . 

Related Posts

Post a Comment